మొన్నటి వరకు భూకబ్జా ఆరోపణలు.. కేసులు.., ఇప్పుడు నిధుల దుర్వినియోగం.. అక్రమాల కేసు.., మాజీ మంత్రి ఈటల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అవినీతి నిరోధక శాఖ. తీగ లాగితే డొంక కదిలినట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాల్లో రాజేందర్ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే...