తెలుగు వార్తలు » Namo Tv Live
ఢిల్లీ: ఎన్నికలు పూర్తైన వెంటనే నమో టీవీ వీక్షకుల డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి మాయమైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే మార్చి 26న అందుబాటులోకి వచ్చిన ఈ ఛానెల్, పూర్తికాగానే చటుక్కున కనిపించకుండా పోయింది. బీజేపీ నిధులతో నడిచిన నమో టీవీ మీద విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అది కేవలం బీజేపీ ప్రచార వాహకం అన�