తెలుగు వార్తలు » Namo Movie
సంస్కృత మూవీ “నమో” ట్రైలర్‌ని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళ నటుడు జయరామ్ లీడ్ రోల్ పోషించిన సంస్కృత మూవీ ”నమో”. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో ఆవిష్కరించారు. త్వరలో అన్ని భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి విజ్జిష్ మణి దర్శకత్వం వహించారు. Presenting the Trailer of #NAMO #SanskritMovie Me