తెలుగు వార్తలు » Namitha next movies
కెరీర్ ప్రారంభంలో ఇటు తెలుగు, అటు తమిళ్‌లో చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నమిత.. ఆ తరువాత కాస్ల స్లో అయ్యారు. వరుస పరాజయాలు రావడం, దానికి తోడు బరువు కూడా పెరగడంతో నమితకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి.