తెలుగు వార్తలు » Names on a foundation stone
లక్నో : ఓ ప్రాజెక్ట్ కార్యక్రమ శిలాఫలకంపై తన పేరు లేదంటూ సాటి ప్రజాప్రతినిధిపై బూటుతో దాడి చేశారు బీజేపీ ఎంపీ. ఉత్తరప్రదేశ్ లోని కరీబ్ నగర్ లో జరిగిన పర్యవేక్షణ కమిటి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ మంత్రి అశుతోష్ టండన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో.. కబీర్ నగర్ ఎంపీ శరద్ త్రిపాఠీ, మెహదావల్ ఎమ్మెల్యే రాకేశ్ సిన్హ�