తెలుగు వార్తలు » Names in sealed cover
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిఫ్యూటీ మేయర్ ఎన్నికపై లెక్క తేలింది. మేయర్‌ను ఎంపిక చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి పేర్లను సీల్డు కవర్‌లో ఉంచారు.