తెలుగు వార్తలు » names him 'Sky'
క్రిస్టెల్ హిక్స్ అనే మహిళ అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె 35 వారాల గర్భవతి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె.. ఈ నెల 5న విమానంలో బయల్దేరారు.