కరోనా తాండవ సమయంలోనూ సరికొత్త వింతయిన, తమాషా అయిన వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో కొత్తగా పుట్టిన గడుగ్గాయిలకు వారి తలిదండులు ఈ ‘సీజన్’ కి తగినట్టు పేర్లు పెడుతుండడం విశేషం. ఏపీలో ఇటీవల అప్పుడే పుట్టిన పసికందులకు ‘కరోనా కుమార్’, ‘కరోనా కుమారి’ అని వారి పేరెంట్స్ పేర్లు పెడితే యూపీలో మరో జంట ఇంకో ముందడుగు �