తెలుగు వార్తలు » Namaste Telugu
తమిళ హీరో మాధవన్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోయే చిత్రం ‘సైలెన్స్’. ఇక ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి అమెరికా లో మొదలు కానుంది. ఇందులో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాన