తెలుగు వార్తలు » namami gange
దిల్లీ: కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. వారి పాదాలను కడిగి ప్రధాని మోదీ వారిని గౌరవించారు. ఆ కార్మికులను కర్మయోగిలుగా అభివర్ణించారు. తాజాగా మోదీ తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.21లక్షలు కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధ�
ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. తనకు వచ్చిన అవార్డును సైత౦ భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భం�