తెలుగు వార్తలు » Namalapadu
నామాలపాడు గ్రామం వద్ద టాటా ట్రాలీ టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామ శివారు కొత్తతండా పంచాయితీకి చెందిన 36 మంది గిరిజనులు తిరుపతి వెళ్లేందుకు టాటా ట్రాలీలో మహబూ�