తెలుగు వార్తలు » Namakkal
తమిళనాడు : చెన్నైలో ఒకే రోజు 18 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇందులో రూ.13.80కోట్లు పీఎస్కే నిర్మాణ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఆదాయ పన్ను శాఖ చెన్నైలో శుక్రవారం 18 చోట్ల దాడులు నిర్వహించింది. సోదాల్లో లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్