తెలుగు వార్తలు » Nallari Kiran kumarreddy
టీడీపీ నెత్తిన మరో పిడుగుపడనుంది. ఏపీ బీజేపీ నేత, ఆపార్టీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ సభ్యులు నలుగురు బీజేపీలో వీలీనమైన విధంగానే లోక్‌సభ, అసెంబ్లీ, మండలిలోనూ జరగాలన్నదే తమ ఆలోచనగా చెప్పారు మాధవ్. కీలక నేతలంతా చేరడానికి సిద్ధంగా ఉ�