తెలుగు వార్తలు » Nallamalapu Bujji
సినిమా పరిశ్రమలోని ఎప్పుడూ ఒకేలా ఉండరు. ప్రతి శుక్రవారం ఇక్కడ జీవితాలు తారుమారవుతూ ఉంటాయి. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. అయితే కాస్త క్లిక్ అయిన తర్వాత వారిలోని విభిన్న టాలెంట్స్‌ను చూపించాలని చాలామంది అనుకుంటారు. అలా ఆచరణలో పెట్టి సక్సెస్ అయినవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట�