తెలుగు వార్తలు » Nallamala
నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఏఎండీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో నాలుగేళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చకు తెరపడింది.
నల్లమల వివాదం మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిల�
ఏపీ రాజకీయాల్లో రోజుకో రచ్చ జరుగుతోంది. మొన్న చలో ఆత్మకూరు.. నేడు చలో అమరావతి అంటూ టీడీపీ, జనసేన నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఏపీ జగన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అంతా బాగానే ఉన్నా.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ సరైన ప్రకటన చేయకపోవడంతో ప్రజల్లోనూ.. అటు ప్రతిక్షాల్లోనూ సందేహాలు తలెత్తాయి
టీజేఎస్ ఛైర్మన్ కోదండరాం, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్. వంశీ కృష్ణ, మోహన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళుతున్న వీరిని.. నాగర్ కర్నూల్ జిల్లా వెలిగొండ వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరి