తెలుగు వార్తలు » Nalini
రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని వెల్లూరు స్పెషల్ జైలు నుంచి విడుదలైంది. తన కూతురు వివాహం కారణంగా జూలై నెలలో పెరోల్ ఇవ్వాలంటూ నళిని మద్రాస్ హైకోర్టును కోరగా.. జూలై 5న ఆమెకు కోర్టు పెరోల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇవాళ ఆమెను జైలు అధికారులు విడుదల చేశారు. కాగా 27 ఏళ్లుగా జైల్లో ఉంటున్న ఆమె.. దేశంలోనే అ�