తెలుగు వార్తలు » Nalin Kumar Kateel
కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. సెలబ్రెటీలు, సినీ, రాజకీయ నేతలకు కొవిడ్ పాజిటివ్ సోకి ఆస్పత్రుల పాలవుతున్నారు. తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మహాత్మాగాంధీని తుపాకీతో కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశభక్తుడంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఆమె వెనక్కి తగ్గింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో బీజేపీ నేత ఇవాళ నోరు పారేసుకున్నారు. నాథూరాం గాడ్సే కేవలం ఒక్కరినే చంపాడనీ, కానీ కాంగ్రెస్ నేత, �