తెలుగు వార్తలు » Nalgonda Dist
రోజు రోజుకి సమాజంలో మానవతా విలువలు మంట గలుస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. అనుబంధాలను..
చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుని మోసానికి యత్నించిన ఓ మహిళ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
నల్గొండ జిల్లాలో గురుకుల హాస్టల్లో అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. నిడమనూరు మండలం వెంపాడులో బీసీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ వికటించిన భోజనం చేసిన 40 మంది హాస్టల్ విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్ధులందరికీ వైద్య చికి�
సోమవారం మిట్టమధ్యాహ్నం సూర్యుడు విపరీతంగా మండిపోతున్న సమయంలో నల్గొండలో వింత చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఓ వింతవలయం ఆక్రమించడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా చంద్రుడి చుట్టూ వరదగూడు అనే వలయం ఏర్పడుతుంటుంది. కానీ ఈరోజు భగభగ మండే భానుడి చుట్టూ ఓ వింత వలయం ఏర్పడింది. మిట్ట మధ్యాహ్నం ఎండ దంచికొడు�