తెలుగు వార్తలు » Nagrota Toll Plaza
జమ్ముకశ్మీర్‌లో నాగ్రోటా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌లో తిష్టవేసిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీప్ మసూద్ అజార్ సోదరుడు ముఫ్తీ అస్కర్ భారత్‌లో మరోసారి ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్టు వెల్లడయ్యింది.