శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రోజుకో రికార్డు బద్దలవుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో ఈ సీజన్లో ఏడో సారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేయగా.. గురువారం మరో రికార్డు బద్దలైంది. 2019-20 విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం 850 మిలియన్ �
ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి పంపిణీ అంశాల్ని చర్చించేందుకు ఈ రోజు కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై సమావేశంలో చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశ�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థ్యాన్ని చేరుకోనుండడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతోషం వ్యక్తంచేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం శుభసూచకం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. శ�