నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తెలుగు సినిమా 'వరుడు కావలెను' జనవరి 7, 2022 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జీ5 ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధమైంది.
మెగా హీరో వరుణ్ తేజ్ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. తొలిప్రేమ సినిమా సక్సెస్ తర్వాత ఈ కుర్ర హీరో ఎంచుకుంటున్న కథలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Actress Nadhiya : ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి ప్రముఖ అందాల అత్తమ్మ నదియా.. నిజానికి నటించింది చాలా తక్కువ సినిమాల్లోనే .. హీరోయిన్ గా ఎక్కువుగా తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తే.. ఇక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అయితే రాశి కంటే వాసి ముఖ్యమని నదియా విషయంలో రుజువైంది.
ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీమణులు.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. వాస్తవానికి చూస్తే హీరోయిన్లకు హీరోల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇండస్ట్రీ ఏదైనా సంగతి ఇంతే. ప్రస్తుతం టాలీవుడ్లో