మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడో చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చి కూడా దాదాపుగా రెండు నెలలు కావోస్తోంది. అయితే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు త్రివిక్రమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జు్న్ మాత్రం లేదన్నది టాలీవుడ్ టాక్. నా పేరు సూర్య- నా ఇల్ల�