తెలుగు వార్తలు » my MLAs will support BJP CM
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. పార్టీలన్నీ అధికారం తమదే అన్న నమ్మకంతో ఉన్నాయి.. ఈసారి ఒంటరిగా బరిలో దిగిన లోక్ జనశక్తి పార్టీ కనీసం మూడునాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి..