మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వెహికిల్ చట్టానికి మెరుగులుదిద్దింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసిన కేంద్ర.. వాహనాదారులు నిబంధనలను ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించేలా చట్టం తీసుకొచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ చట్టం �
కొత్త మోటారు వెహికల్ చట్టంపై వస్తున్న వ్యతిరేకతతో ఒడిషా ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్ట సవరణతో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడిక్కడే భారీగా చలాన్లు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల్లో ఈ కొత్త రూల్స్ దడ పుట్టిస్తున్నాయి. అయి