తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీ సమ్మె అట్టుడికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. పది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వెనుక, కార్మిక సంఘాల మొండి పట్టు వెనుక మావారే (టిఆర్ఎస్ నేతలు) వున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇ�