న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. అలాంటి సందర్భంలో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నోరు జారారు. పాకిస్థాన్‌పై సానుభూతి చూపించారు. ఇది ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముంబైలోని స్టూడియోలలో సిద్ధూతో పాటు పాకిస్థానీ ఆర్టిస్టులను అనుమతించరాదని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న�