ENG vs SA: బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే సఫారీలు ఓడిపోయినా ఆ జట్టు యంగ్ ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs) మాత్రం కొద్దిసేపు బ్రిటిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Krunal Pandya: తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా ఆల్‌రౌండర్.. ముద్దుల కుమారుడిని పరిచయం చేసిన కృనాల్..Cricket: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా (Krunal Pandya) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని సతీమణి పంకూరి శర్మ (Pankhuri Sharma) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ చాలా పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కాగా, ఈ ఫ్రాంచైజీ ఇప్పటికే తదుపరి సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Gujarat Titans New IPL Champion: హార్దిక్ పాండ్యా బలమైన ప్రదర్శన కారణంగా, గుజరాత్ టైటాన్స్ IPL 2022 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, రోహిత్ తర్వాత టైటిల్ గెలిచిన నాలుగో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.
GT vs RR: ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. రా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన నిరాశపరిచింది. ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది కానీ ముంబై ఇండియన్స్(MI)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఈ జట్టు టోర్నీ నుంచి నిష్కక్రమించింది...
రోహిత్ శర్మ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అయితే ఈ సీజన్లో పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే రోహిత్ IPLలో ఈ సీజన్లో ఓ చెత్త రికార్డులో చేరాడు.