దేశ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు గజగజ వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో ఓ ఎయిర్ హోస్టెస్ యువతి మృతి కలకలం రేపుతోంది. తన సొంత అపార్ట్మెంట్లో కుళ్లిపోయిన స్థితిలో శవమై ఉండటంతో.. స్థానికులు వణికిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానా షైక్ అనే ఓ యువతి ఓ విమాన సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోం�