IPL 2022 సీజన్ ఈ ప్రశ్నలకు చాలా వరకు సమాధానాలు అందించింది. భారతదేశం కొత్త స్పీడ్ స్టార్లుగా మారడానికి అన్ని లక్షణాలను కలిగి ఉన్న, భవిష్యత్తులో టీమ్ ఇండియా కోసం ఆడగల ఓ ఐదుగురు వర్ధమాన ఫాస్ట్ బౌలర్ల పేర్లను ఈ రోజు తెలుసుకుందాం..
అన్‌క్యాప్ ఆటగాళ్ళు తమ కెరీర్లో అద్భుతంగా రాణిస్తూ, తమ సత్తా చాటుతున్నారు. వీరిలో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఉన్నారు. IPL 2022లో ప్రజల దృష్టిని ఆకర్షించే కొంతమంది అన్క్యాప్డ్ పేసర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.
IPL 2022: ధోని మాటలు విన్నాడు.. ఇప్పుడు హీరోగా మారాడు. నిన్న సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది.
MI vs CSK, IPL 2022: ఐపీఎల్- 2022లో భాగంగా గురువారం (ఏప్రిల్ 21) రాత్రి ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ముఖేష్ బౌలింగ్‌లో చాలా ఖరీదైనదని నిరూపించగా, ఫీల్డింగ్ సమయంలో కూడా అతను రెండు సులభమైన క్యాచ్‌లను పట్టుకోలేకపోయాడు.