ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లం�