శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్భుతకార్యక్రమం సమతామూర్తి సమారోహం. ఆధ్యాత్మిక చరిత్రపుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే అధ్యాయం ఆరంభం.
సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సమీపం ముచ్చింతల్ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి.
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ప్రారంభం అవుతున్నది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దివ్య సాకేత రామచంద్రుడు అశ్వవాహనంపై శోభాయాత్ర గా వేంచేస్తారు. ఉదయం వాస్తుఆరాధన జరిగింది. సాయం కాలం 5 గంటలకు విష్వక్సేన ఆరాధనతో..
హైదరాబాద్ నగరంలో పలు బస్ స్టేషన్ల నుండి బస్సులు ప్రతి గంటకు బయలు దేరనున్నాయి. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ , జేబీఎస్ , సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోపాటు కాచిగూడా రైల్వే స్టేషన్ల నుంచి బస్సులు...