International Yoga Day 2022: ముచ్చింతల్ శ్రీరామ నగరములో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను చిన్న జీయర్ అందుల పాఠశాల విద్యార్థులు వేద పాఠశాల విద్యార్థులు, ఆయుర్వేద కాలేజ్ విద్యార్థులు, సిబ్బంది అలాగే వికాస తరంగిణి సభ్యులు దా�
Jaggi Vasudev: చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అద్భుతమని కొనియాడారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్.
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని శ్రీరామనుజచార్య దర్శనాలసు నాలుగు రోజులపాటు నిలివేస్తున్నట్లు సమతామూర్తి కేంద్రం ప్రకటించింది.
Samatha Murthy: హైదరాబాద్ శివారు ముచ్చింతల్ (Muchintal)లోని శ్రీరామనగరంలో వెలసిన సమతామూర్తి కేంద్రాన్ని దర్శించాలని భావించే భక్తుల కోసం నిర్వాహకులు..
Muchintal: హైదరాబాద్లోని ముచ్చింతల్లో ఉన్న శ్రీరామనగరం ముచ్చింతల్లో (Muchintal) రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మహా క్రతువుకు రాష్ట్రపతి మొదలు ప్రధాని నుంచి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తనకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు.
Statue of Equality: హైదరాబాద్ నగరంలోని ముచ్చింతల్లో అద్భుతం ఆవిష్కృతమైంది. శ్రీరామనగరంలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లువిరిశాయి. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు విజయవంతంగా...
ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహించిన సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. చివరిరోజు వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది.
శ్రీభగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు చేశారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు.