తెలుగు వార్తలు » 'Much worse than you thought': Italians share messages warning others of coronavirus impacts
కరోనా వైరస్ ఇటలీని శవాల దిబ్బగా మార్చేసింది. రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోతుంది ఆ దేశం. పుట్టిన చైనా కంటే ఇటలీకే ఎక్కువ డ్యామేజ్ చేసింది కరోనా వైరస్. మార్చి నెల పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టేలా.. కరోనా మహమ్మారి అక్కడ మనుషుల ప్రాణాల్ని చిదిమేస్తుంది. ఇప్పటికి అక్కడ 12,428 మంది కొవిడ్