మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైసెస్ (ఎంఎస్ఎంఈ) ల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చింది. ఈ మార్పు నేపథ్యంలో.. వీటి ఇన్వెస్ట్ మెంట్ పరిమితిని పెంచినట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే నిర్వచనాన్ని ఇలా మార్చినంత మాత్రాన.. ఉత్పాదక సంస్థకు, సర్వీస్ సెక్టార్ సంస్థకు మధ్య పెద్ద తేడా ఉండదన్నారు. ఇకపై కోటి రూపాయల ప�