Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • తీరం దాటుతున్న నిసర్గ తుఫాను. అలీబాగ్‌కు సమీపంలో తీరాన్ని తాకిన నిసర్గ. తీరాన్ని దాటేందుకు మరో గంట సమయం. ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం. సాయంత్రం గం. 7.00వరకు నిషేధించిన అధికార యంత్రాంగం.
INFECTEDCUREDDEATHS
3,8982,42464
INFECTEDCUREDDEATHS
2,8911,52692
INFECTEDCUREDDEATHS
2,07,6151,00,3035,815
Breaking News in Telugu, హోమ్
తెలంగాణ అవతరణ దినోత్సవం.. అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
Breaking News in Telugu, హోమ్
ప్రకృతి వైరీత్యాల నడుమ ప్రజలకు సహాయం అందించడానికి సన్నద్ధమవుతున్న ఇండియన్ నేవీ రెస్క్యూ టీం
Breaking News in Telugu, హోమ్
లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ట్రెండింగ్ మాస్క్‌లను అమ్ముతున్న దుకాణాదారుడు
Breaking News in Telugu, హోమ్
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా శానిటైజ్‌తో కెంపెగౌడ ఎయిర్‌పోర్టును శుభ్రపరుస్తున్న విమానాశ్రయ సిబ్బంది
Breaking News in Telugu, హోమ్
విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు
Breaking News in Telugu, హోమ్
మిడుత దాడికి తమను తాము సిద్ధం చేసుకోవడానికి మాక్ డ్రిల్‌లో భాగంగా ఫార్మర్లు ట్రాక్టర్-మౌంటెడ్ ట్యాంకర్లను ఉపయోగిస్తారు.
Breaking News in Telugu, హోమ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిఐఐ వార్షిక సెషన్ -2020
Breaking News in Telugu, హోమ్
నాసా విడుదల చేసిన ఈ ఉపగ్రహ చిత్రం నిసార్గా తుఫాను
Breaking News in Telugu, హోమ్
అమెరికాలో ఆగ్రహపర్వం
Breaking News in Telugu, హోమ్
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి లాఫాయెట్ పార్క్ మీదుగా వాషింగ్టన్ లోని సెయింట్ జాన్ చర్చిని సందర్శించారు.
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
3,8982,42464
INFECTEDCUREDDEATHS
2,8911,52692
INFECTEDCUREDDEATHS
2,07,6151,00,3035,815

69 రోజుల లాక్‌డౌన్ దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఉపయోగపడిందని భావిస్తున్నారా?
3018 votes · 3018 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

విద్యుత్ ఉద్యోగుల విభజనపై.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..


జీ-7 సమ్మిట్ కి ఇండియాను ఆహ్వానిస్తారా ? ట్రంప్ పై చైనా ఫైర్


ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ కోర్టుకు న‌వ దంప‌తులు..వారికే తిరిగి 10 వేల ఫైన్


కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!


నిమ్స్‌ సిబ్బందికి కరోనా..!


భారత్‌లో.. 15 రోజుల్లో.. కొత్తగా ల‌క్ష కరోనా పాజిటివ్ కేసులు..!


జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ


ఏపీలో విస్త‌రిస్తోన్న క‌రోనా..కొత్త‌గా 79 పాజిటివ్‌ కేసులు


ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసు.. తండ్రీ కొడుకులపై ఈడీ చార్జిషీట్


బ్రేకింగ్: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

కనెక్ట్ అయి ఉండండి