ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విద్యానగర్లోని మందకృష్ణ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆరా తీశారు.
ఇటీవలే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐతే సీఎం కేసీఆర్ ఈ ఉత్సావాల్లో ఎందుకు పాల్గొనలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళితుడైనందునే అంబేద్కర్ను సీఎం అవమానించారన్నారు. ఇందుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఆయన �
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మార్మీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎన్నికల్లో తమ మద్దతు గురించి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చిందని.. రాహుల్ ప్రధానైతేనే వర్గీకరణ సమస్య పరిష్కారం జరుగుతుందని ఆయన అన�
విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణ అన్యాయమన్నారు. మాదిగలకు నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో టీడీపీ మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకుండా… మాలలకే పెద�