ఫోటోలో ముగ్గురు మహిళా ఎంపీలు ఉన్నారు. వారు ఒక్కసారిగా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తిరగలి తిప్పుతూ.. రోకలిలో సామలు దంచుతూ.. కాసేపు సమయం గడిపారు. ఇంతకీ ఎవరా ఎంపీలు..? ఎందుకలా చేశారు..?
వైసీపీ మహిళా ఎంపీ.. వివాహ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఒక సాధారణ అమ్మాయిలా వివాహం చేసుకున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకున్న ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారా..? అతిచిన్న వయస్సులోనే పార్లమెంట్‌కు ఎన్నికై రికార్డు సృష్టించిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాల�
అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్‌ను ఆమె మనువాడనున్నారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ వీడియోను తీసుకున్నారు ఈ జంట. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడ