MP Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై..
పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణ సుగంధ �