Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 73 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 173763. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86422. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 82370. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4971. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగింపు. మిగతా ప్రాంతాల్లో దశలవారిగా ఆంక్షల తొలగింపు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపు సమయం రాత్రి 9.00 నుంచి ఉదయం గం. 5.00 వరకు
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో నిన్నటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు. కెవియట్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ.
  • కరోనా పేషంట్స్ కోసం రోబోట్ రూపకల్పన. కరోనా రోగులకు మెడిషన్, ఆహారాన్ని అందించడం కోసం ఔరంగాబాద్‌లో రోబోట్ రూపకల్పన. మహారాష్ట్ర లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సురేష్ రూపొందించాడు.
  • దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సికింద్రాబాద్ ప్రజలకు, ప్రధాని మోదీకి, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు. 200కు పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. ప్రపంచంలో ఏదేశంతో పోల్చి చూసినా భారత్ మెరుగైన పరిస్థితిలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ అభినందిస్తున్నాయి. ఏ కొలమానంతో పోల్చి చూసినా భారత్ అత్యంత మెరుగ్గా పనిచేసింది. కిషన్ రెడ్డి, హోం సహాయ మంత్రి.
  • అవుటర్ టోల్ గేట్ల వద్ద క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత. కరోనా నేపథ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ ప్రాధాన్యత అంటున్న హెచ్ ఎం డి ఏ. ఓ ఆర్ ఆర్ పై రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ యూజర్స్. నిత్యం ప్రయాణించే లక్షా 30 వేల వాహనాల్లో 60 వేలు ఫాస్టాగ్​ యూజర్స్​ . 2018 డిసెంబర్​ 11వ తేదీ నుంచి అమలులోనికి వచ్చిన ఫాస్టాగ్​ నిబంధనలు . ఫాస్టాగ్​ లేని వాహనదారులు నగదు రహిత లావాదేవీలు జరపాలంటున్న హెచ్​ఎండిఏ.
  • వందేభారత్ మిషన్ లో భాగంగా ఢిల్లీ నుండి మాస్కోకు వెళుతున్న ఎయిర్ ఇండియా (AI-1945) పైలెట్ కి కరోనా పాజిటివ్. కరోనా పాజిటివ్ రావడం తో ఫ్లైట్ వెనక్కి తిరిగి వస్తుందని అధికారులు వెల్లడి.
INFECTEDCUREDDEATHS
3,4362,22660
INFECTEDCUREDDEATHS
2,4251,38171
INFECTEDCUREDDEATHS
1,73,76382,3704,971
Breaking News in Telugu, హోమ్
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసిఆర్
Breaking News in Telugu, హోమ్
థానే: బావి నుంచి మంచి నీటిని తోడుకుని తీసుకెళుతున్న మహిళ
Breaking News in Telugu, హోమ్
అస్సాంను ముంచెత్తిన వరదలు.. సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్న జనాలు
Breaking News in Telugu, హోమ్
పాట్రోలింగ్ అనంతరం కరోనా నివారణ చర్యలు చేపడుతున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు అధికారి
Breaking News in Telugu, హోమ్
ప్రజలకు సహాయం చేస్తున్న అస్సాం సీఎం
Breaking News in Telugu, హోమ్
హర్యానా ప్రభుత్వ నిర్ణయం.. ఢిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్
Breaking News in Telugu, హోమ్
సోషల్ మీడియాపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
Breaking News in Telugu, హోమ్
దుబాయ్‌లో మాస్క్‌లు వేసుకొని వర్కౌట్లు చేస్తున్న యువత
Breaking News in Telugu, హోమ్
)అమెరికాలో నిరసనలు.. జాతీయ పతాకాన్ని తీసుకెళ్తున్న యువకుడు
Breaking News in Telugu, హోమ్
)కరోనా ఎఫెక్ట్: అమృత్‌సర్‌లో దూరం నుంచే దేవుడిని ప్రార్థిస్తున్న భక్తుడు
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
3,4362,22660
INFECTEDCUREDDEATHS
2,4251,38171
INFECTEDCUREDDEATHS
1,73,76382,3704,971

69 రోజుల లాక్‌డౌన్ దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఉపయోగపడిందని భావిస్తున్నారా?
453 votes · 453 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి