టాలీవుడ్‌కు గుడ్ న్యూస్. సినిమాల థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచితేనే బెటర్ అన్నది ఏపీ ప్రభుత్వం(Ap Government) వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారమే త్వరలో థియేటర్లలో రేట్ల పెంపు ఉండబోతోంది.
Telugu Films: తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది బంపర్ న్యూస్ అనే చెప్పాలి. టికెట్ రేట్ల గురించి ఏపీ సర్కార్ వేసిన కమిటీ రిపోర్ట్ వచ్చేసింది. ఈ రిపోర్ట్‌లోని టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందిస్తుంది.
సినిమా టిక్కెట్ల ఇష్యూలోకి పెదరాయుడు ఎంట్రీ ఇచ్చారు. టీవీ9 ముందుగా చెప్పినట్లే డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ముందడుగు వేశారు.