Prabhas Viral Pic: రాధే శ్యామ్ షూటింగ్ ముగించుకొని ఇండియా వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా ఛార్మీ పెట్‌తో కలిసి డార్లింగ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఛార్మీ స్వయంగా సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేయటంతో కొత్త చర్చ మొదలైంది. అసలు డార్లింగ్ అక్కడేం చేస్తున్నాడని రెబల్ స్