Driving Test Centres: డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి RTO చుట్టూ తిరుగుతున్నారా...? భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయా..? ఇక అలాంటి తిరగాల్సిన అవసరం లేదు. DL తయారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను రూపొందించింది.
ఈ మధ్యకాలంలో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నారు. ఇక అదే సమయంలో పోలీసులకు కూడా దొరికిపోతుంటే వేలల్లో ఫైన్లు కట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు లైసెన్స్ అప్లై చేసుకునే ప్రతీసారి.. మొదట లెర్న�
మీసేవా ద్వారా ఎవరైనా ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. మీసేవా సౌకర్యం డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను అందిస్తుంది, వీటిని డౌన్లోడ్ చేసి సమీప ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించవచ్చు. ఎలాగంటే… మీసేవా ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను సందర్శించండి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫారమ్�