పుత్రుడి మీద ప్రేమానురాగం ఆమెను కటకటాల వెనక్కు నెట్టింది.. నిందితుడైన తన కొడుకును అరెస్ట్ నుంచి తప్పించడానికి ఓ తల్లి చేసిన ప్రయత్నం ఆమె మెడకే చుట్టుకుంది.. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టింది.. అలా తన కొడుకు పారిపోయేందుకు వీలు కల్పించింది.. ముంబాయిలోని అంబుజ్వాడిలో జరిగిందీ సంఘటన.. అక్కడ ఉంటున�