దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ చోట వైద్య సిబ్బందికి ఎవరో ఒకరు ఆటంకం కల్గిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినా.. కొత్తగా చట్టాలను సవరించి హెచ్చరికలు చేసినా.. కొందరి ప్రవర్తనలో మార్పు ఉండటం లేదు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ వ్యక్తి మెడికల్ ఆఫీసర్ విధులకు ఆటంకం కలిగించాడు. దీంత