తెలుగు వార్తలు » Most Wanted Criminal
ఏటీఎం లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం సెంటర్ లలో స్కిమ్మింగ్ కార్డ్ ల సాయంతో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐస్వర్య రస్తోగి తెలిపారు. వీరు వృద్ధులు..చదువురాని వారిని టార్గెట్ చేస్తూ ఏటీఎం లలో చోరీకి పాల్పడుతున్నట