1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆదరణ లభిస్తూ.. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూ వచ్చింది. మొదట నాటకాలకు.. అమితమైన ప్రజాధారణ ఉండేది. అనంతరం సినిమాలకు మెల్లమెల్లగా ప్రేక్షకులు అలవాటు పడ్డారు. అప్పట్లో ఒక్కో సినిమా ఏకంగా రెండు, మూడు సంవత్సారాలు థియేటర్లో ఆడేవి. ఇక అప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో ట్రండ్ సెట్ చేస