తెలుగు వార్తలు » Most searched smartphones
మన దేశంలో ప్రజలు గూగుల్‌లో వెతికిన ఫోన్ల జాబితాను తాజాగా ఆ సంస్థ విడుదల చేసింది. ఎక్కువ మంది సెర్చ్ చేసిన మొదటి 10 ఫోన్ల వివరాలను గూగుల్ తెలిపింది.