తెలుగు వార్తలు » Most searched Personalities
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లి.. ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తి. అయితే.. ఇప్పుడు ఆయన గురించి మళ్లీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అభినందన్ వర్థమాన్ మళ్లీ నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచాడు. ఎక్కడా అని అనుకుంటున్నారా..? గూగుల్ సెర్చ్‌లో.. అతని క్రేజ్ ఇంకా