తెలుగు వార్తలు » Most Poor Families
న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయాద్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఏడాదికి కనీసం రూ. 72,000 అంటే నెలకు రూ. 6000 అందచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కనీస ఆదాయ గ్యారంటీ పథకం పేరుతో దేశంలోని సుమారు 25 కోట్ల మంది పేదలకు ఈ మొత్తం అందజేస్తామన్నారు. దే