తెలుగు వార్తలు » Most Liveable City
హైదరాబాద్ అంటే చార్మినార్ లేదా బిర్యానీ మాత్రమే కాదు.. ఈ నగరం సాంప్రదాయ మరియు ఆధునిక సమ్మేళనాల కలయిక. ఇక ఇక్కడ ఎన్నో ఉన్నత విద్యను అందించే సంస్థలఆటో పాటు మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. దీంతో మన దేశంలో ఆకర్షణ చైతన్యం కలిగి నగరం అని ఎవరైనా అంటే.. వెంటనే గుర్తుకొచ్చేది భాగ్యనగరమని చెప్పవచ్చు. ..